మహారాష్ట్రలో వర్షాల కారణంగా స్థంభించిన ట్రక్కులు || Truck Drivers Stuck On Road Since 3-4 Days

2019-08-09 61

The flood situation in Kolhapur and Satara districts of Maharashtra remained critical. Truck drivers are stuck on road in Maharashtra’s Karad since last four days due to flood situation in Kolhapur.
#MaharashtraFloods
#keralaFloods
#Karad
#Kolhapur
#rains
#floods

కొల్హాపూర్, సంగ్లీ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో జనజీవనం స్తంభించింది. రోడ్లు ధ్వంసమయ్యాయి. ఎక్కడా చూసిన నీళ్లే కనిపిస్తున్నాయి. పలు చోట్ల చెట్లు విరిగిపడుతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యావసర సరుకులు లేక తిప్పలు పడుతున్నారు. వరద గుప్పట్లో చిక్కుకున్న 1.3 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వెస్ట్రన్ మహారాష్ట్రలోని కొల్హాపూర్, సంగ్లీ, సతారా జిల్లాలపై వర్షం బీభత్సం సృష్టించింది. ఈ జిల్లాలు వరద గుప్పిట చిక్కుకున్నాయి.

Videos similaires